📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం

శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం

జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం హౌసింగ్ బోర్డ్ దుర్గ కాలనీ లో ఈరోజు సోమవారం శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికి కమిటీ వారి తరుపున ధన్యవాదములు ఈ కార్యక్రమం కాలనీ వాసులు భక్తుల సాయ సహాకారాలతో విజయవంతంగా జరుపుకున్నాం అలాగే ఈ కార్యక్రమం లో పాల్గొన్న కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు భక్తులకు ఆది దేవుడు గణేశుని ఆశీస్సులు ఉండాలని పాడి పంటలు పండి రాష్ట్రము దేశం సుభిక్షంగా ఉండాలని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు
గణేశుని కరుణ కటాక్షం తో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమలు మారిన్ని జరుపుకుంటామని ఆశిస్తున్నాము

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.