📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialగణేష్ నిమజ్జనం: జిల్లాలో వైన్స్ లు బంద్

గణేష్ నిమజ్జనం: జిల్లాలో వైన్స్ లు బంద్

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు, బార్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 23 ఉదయం నుండి సెప్టెంబర్ 25 ఉదయం వరకు జిల్లాలోని 71 మద్యం దుకాణాలు, 20 బార్లు పూర్తిగా బంద్ కానున్నాయి. నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.