శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం
శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం హౌసింగ్ బోర్డ్ దుర్గ కాలనీ లో ఈరోజు సోమవారం శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికి కమిటీ వారి తరుపున ధన్యవాదములు ఈ కార్యక్రమం కాలనీ వాసులు భక్తుల సాయ సహాకారాలతో విజయవంతంగా జరుపుకున్నాం అలాగే ఈ కార్యక్రమం లో...