📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ విశ్వ సాయి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

శ్రీ విశ్వ సాయి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

📰 Generate e-Paper Clip

శ్రీ విశ్వసాయి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

ముఖ్యఅతిథిగా కాజీపేట ఏసీబీ పెంగిలి ప్రశాంత్ రెడ్డి

ప్రజావాణి సెప్టెంబర్ 20 కమలాపూర్ మండల్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ విశ్వ సాయి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ పబ్బు సతీష్ సిఐ నవీన్ హాజరయ్యారు
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
అన్న ప్రసాద ధాత బాలసాని రమేష్ లతా సమకూర్చినారు
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సాయి విశాల్ ఎం ప్రశాంత్ కే ప్రశాంత్ సిద్ధార్థ ఓం ప్రకాష్ కొండలు శ్రీనివాస్ అఖిల్ రాజు గౌతం కళ్యాణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.