శ్రీ విశ్వ సాయి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
శ్రీ విశ్వసాయి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ముఖ్యఅతిథిగా కాజీపేట ఏసీబీ పెంగిలి ప్రశాంత్ రెడ్డి ప్రజావాణి సెప్టెంబర్ 20 కమలాపూర్ మండల్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ విశ్వ సాయి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ పబ్బు సతీష్ సిఐ నవీన్ హాజరయ్యారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్న ప్రసాద ధాత బాలసాని రమేష్ లతా సమకూర్చినారు ఈ సందర్భంగా...