📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో "ఇరుముడి" సినిమా ప్రదర్శన

శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “ఇరుముడి” సినిమా ప్రదర్శన

📰 Generate e-Paper Clip

శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “ఇరుముడి” సినిమా ప్రదర్శన

దాత లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం

మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామ వివేకానంద విగ్రహం వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఇరుముడి సినిమా ప్రదర్శన నిర్వహించారు. ఈ సినిమాను గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం ద్వార గ్రామస్థులకు చూపించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కుటుంబానికి గణపతి ఆశీస్సులు ఎల్లవేళల అండగా ఉండాలని గ్రామస్థులు కోరుకున్నారు. గణపతి మండపం వద్ద అయ్యప్ప భక్తి శ్రద్ధలతో కూడిన సినిమాను ప్రదర్శించే అదృష్టం మా కుటుంబానికి దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.