శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “ఇరుముడి” సినిమా ప్రదర్శన

శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో "ఇరుముడి" సినిమా ప్రదర్శన దాత లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామ వివేకానంద విగ్రహం వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఇరుముడి సినిమా ప్రదర్శన నిర్వహించారు. ఈ సినిమాను గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్ కుటుంబం ద్వార గ్రామస్థులకు చూపించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కుటుంబానికి గణపతి...