వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి సందర్భంగా రజక కుల సంఘ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది
ముఖ్య అతిథులుగా సర్పంచ్ కదుర్ కవిత తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న…. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్ మాజీ సర్పంచులు ఏకే పోరండ్ల రమేష్ ఇనుగాల విజయ్ కుమార్ ఉప సర్పంచ్ తాడెం రాజేందర్ రజక సంఘం అధ్యక్షుడు ముక్కెర చేరాలు మాజీ ఎంపీటీసీ పోరండ్ల రమేష్ మాజీ ఉపసర్పంచ్ ఇనుగాల రత్నాకర్ వార్డు సభ్యులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు

