వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి సందర్భంగా రజక కుల సంఘ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా సర్పంచ్ కదుర్ కవిత తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న.... సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్ మాజీ సర్పంచులు ఏకే పోరండ్ల రమేష్ ఇనుగాల విజయ్ కుమార్ ఉప సర్పంచ్ తాడెం రాజేందర్ రజక సంఘం అధ్యక్షుడు ముక్కెర చేరాలు మాజీ...