వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండల్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా కమలాపూర్ చెరువును ఎమ్మార్వో సర్పంచ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది
నిమజ్జన సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన భద్రతా చర్యలు ఏర్పాట్లపై సమీక్షించడం జరిగింది


