📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaవినాయకుడికి  ప్రత్యేక పూజల్లో కలెక్టర్ దంపతులు

వినాయకుడికి  ప్రత్యేక పూజల్లో కలెక్టర్ దంపతులు

📰 Generate e-Paper Clip

*వినాయకుడికి  ప్రత్యేక పూజల్లో కలెక్టర్ దంపతులు*

*హాజరైన ఆయా శాఖల జిల్లా అధికారులు*

రాజన్న సిరిసిల్ల,ప్రజావాణి

వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, శ్రీకాంత్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీవైఎస్ఓ రాందాస్, వేములవాడ తహసీల్దార్ జయంత్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.