📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaరైతు నమోదు గడువు సెప్టెంబర్ 25 వరకు పెంపు

రైతు నమోదు గడువు సెప్టెంబర్ 25 వరకు పెంపు

📰 Generate e-Paper Clip

రైతు నమోదు గడువు సెప్టెంబర్ 25 వరకు పెంపు

మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాల విత్తన విక్రయ నిర్వహణ వ్యవస్థకు సంబంధించి రైతులందరి నమోదును పూర్తి చేయడం మరియు అధికారులచే ధృవీకరణ కోసం గడువు తేదీని సెప్టెంబర్ 15 వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. నేటికీ ఇంకా చేసుకొని రైతు సోదరులు త్వరగా మీరు విత్తనాలు కొన్న విత్తన డీలర్ల వద్ద 500/- బోనస్ కొనుగోలు చేయవచ్చు. సొంత విత్తనాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రం నుండి కొనుగోలు చేసిన విత్తనాలకు మీ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద కొనుగోలు చేయవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.