రైతు నమోదు గడువు సెప్టెంబర్ 25 వరకు పెంపు

రైతు నమోదు గడువు సెప్టెంబర్ 25 వరకు పెంపు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాల విత్తన విక్రయ నిర్వహణ వ్యవస్థకు సంబంధించి రైతులందరి నమోదును పూర్తి చేయడం మరియు అధికారులచే ధృవీకరణ కోసం గడువు తేదీని సెప్టెంబర్ 15 వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. నేటికీ ఇంకా చేసుకొని రైతు సోదరులు త్వరగా మీరు విత్తనాలు కొన్న విత్తన డీలర్ల వద్ద 500/- బోనస్ కొనుగోలు చేయవచ్చు....