📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaరైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ పద్మజ

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ పద్మజ

📰 Generate e-Paper Clip

*రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ పద్మజ*

 

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

 

చండూర్ మండలంలోని శిర్దేపల్లి రైతు వేదికలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్ని ఈ ఫార్మరు రిజిస్ట్రేషన్ ఆధారంగానే రావడం జరుగుతుంది కావున రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కి లింక్ అయినా ఫోన్ నెంబర్ ని తీసుకొని సమీప మీ సేవ సెంటర్లో లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.