రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ పద్మజ
*రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ పద్మజ* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ మండలంలోని శిర్దేపల్లి రైతు వేదికలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్ని ఈ ఫార్మరు రిజిస్ట్రేషన్ ఆధారంగానే రావడం జరుగుతుంది కావున రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కి లింక్ అయినా...