మాచర్ల బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అబిగౌడ్
50 కేజీల బియ్యం అందజేత
మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి,
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అర్ టి ఏ సభ్యులు అభి గౌడ్
కి. శే. మాచర్ల బుచ్చయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో
సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి పద్మారెడ్డి, లద్నూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు దండుగుల పోచయ్య, ఉపాధ్యక్షులు గాజపాక కుమార్, కార్యదర్శి కాసర్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి నవీన్, పులి దానియేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమక్షంలో అందజేశారు.
