మాచర్ల బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అబిగౌడ్
మాచర్ల బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అబిగౌడ్ 50 కేజీల బియ్యం అందజేత మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అర్ టి ఏ సభ్యులు అభి గౌడ్ కి. శే. మాచర్ల బుచ్చయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి పద్మారెడ్డి, లద్నూర్ గ్రామ కమిటీ...