మక్తగూడ గ్రామంలో వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు…….
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 20 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని మక్తగూడ. గ్రామంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి. దంపతులు. భార్య అనిత. కుమార్తెలు. బి సిరి. బి ప్రీతి. కుటుంబ సభ్యులు కలిసి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక మండపం వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాల పేరుతో అందరూ ఒక్కటిగా నిలవాలని ఆలోచనతో ఈ నవరాత్రుల పూజా కార్యక్రమం చక్కటి నిదర్శనం అన్నారు. అదేవిధంగా గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పాటు పచ్చని పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. ఈ వినాయక పూజా కార్యక్రమంలో మత్తగూడ గ్రామ మాజీ సర్పంచ్ బచ్చనోళ్ల గారి నరసింహారెడ్డి. సుధాకర్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. బిపి శ్రీనివాస్ రెడ్డి. పత్తి రవీందర్. పత్తి బాలరాజ్. పత్తి నిరంజన్. కొత్త నవీన్. రవీందర్ రెడ్డి. ఆంజనేయులు. శ్రీధర్ రెడ్డి. పత్తి శంకర్. పత్తి మల్లేష్. గోవుల శ్రీశైలం. దూడంగల నర్సింలు. మరియు భజన భక్తుల బృందం ఈ వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
.

