మక్తగూడ గ్రామంలో వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు
మక్తగూడ గ్రామంలో వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు....... రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 20 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని మక్తగూడ. గ్రామంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి. దంపతులు. భార్య అనిత. కుమార్తెలు. బి సిరి. బి ప్రీతి. కుటుంబ సభ్యులు కలిసి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక మండపం వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బచ్చన్నోళ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాల...