*కుక్కల దాడి నుంచి నెమలిని కాపాడిన మంచాల స్థానికులు*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, (ప్రజావాణి) సెప్టెంబర్ 11 మంచాల,
మంచాల నుండి జపాల పోయే రోడ్డు మార్గంలో
అవ యాదయ్య పొలం వద్ద ఈరోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు నెమలిని కుక్కలు దాడి చేస్తుండగా. నెమలిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మంచాల సీఐ మధుసారు కు ఫోన్ చేసి చెప్పగానే ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్ కు నెంబర్ ఇవ్వడం జరిగింది అందులో చంద్రశేఖర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే వాచారు జలముని రమేష్ లో పంపించడం జరిగింది. అశ్వాల బాలరాజు ఆవ వెంకటేష్
మల్గా లింగం కలిసి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించడం జరిగింది
ప్రభుత్వ పశు వైద్యశాలకు నెమలిని తీసుకురావడం జరిగింది డాక్టర్ కాత్యాయిని పశు వైద్య సిబ్బంది.శ్రీశైలం కలిసి నెమలికి ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్ నెమలిని తీసుకు వెళ్లడం ఫారెస్ట్ నర్సరీ ఆగ పెళ్లికి తీసుకు వెళ్లడం జరిగింది.

