మంచాలో రక్షించిన నెమలికి వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స
*కుక్కల దాడి నుంచి నెమలిని కాపాడిన మంచాల స్థానికులు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, (ప్రజావాణి) సెప్టెంబర్ 11 మంచాల, మంచాల నుండి జపాల పోయే రోడ్డు మార్గంలో అవ యాదయ్య పొలం వద్ద ఈరోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు నెమలిని కుక్కలు దాడి చేస్తుండగా. నెమలిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మంచాల సీఐ మధుసారు కు ఫోన్ చేసి చెప్పగానే ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్ కు నెంబర్ ఇవ్వడం జరిగింది అందులో చంద్రశేఖర్కు ఫోన్ చేసి సమాచారం...