📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదళితుల జీవితాలతో రాజకీయాలు చేస్తే సహించం ...

దళితుల జీవితాలతో రాజకీయాలు చేస్తే సహించం ఎమ్మార్పీఎస్ దూలిమిట్ట మండల అధ్యక్షుడు నల్ల రాజేష్ మాదిగ 

📰 Generate e-Paper Clip

దళితుల జీవితాలతో రాజకీయాలు చేస్తే సహించం

 

 

 

ఎమ్మార్పీఎస్ దూలిమిట్ట మండల అధ్యక్షుడు నల్ల రాజేష్ మాదిగ

 

 

 

మద్దూరు సెప్టెంబర్ 12, ప్రజా వాణి,

 

 

 

దూల్మిట్ట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాజేష్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఏ స్థాయిలో ఉన్న కులవ్యక్షతో దాడు చేస్తూనే ఉన్నారు దానికి నిదర్శనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి నుండి నిన్న తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కు జరిగిన అవమానం ఎందుకు నిదర్శనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి జరిగిన అవమానాన్ని ఎమ్మార్పీఎస్ మండల కమిటీ పక్షన తీవ్రంగా ఖండిస్తున్నాం నీచమైన చర్య అని భావిస్తున్నాం దళితుల జీవితాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని అధికారం కోసం రాజకీయ పార్టీల మధ్య ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు మాత్రమే చూసుకావాలన్నారు.మీ స్వార్థం కోసం మీ అధికారం కోసం దళితులను వాడుకొని రాజకీయాలు చేయకండి మరోసారి దళితుల ఆత్మగౌరవం దళితులను తక్కువ చేసే కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.తాత మధు నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.