📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బైపల్లి గ్రామంలో దుర్గా పూజ కోసం శుభ కార్యక్రమం జరిగింది

బైపల్లి గ్రామంలో దుర్గా పూజ కోసం శుభ కార్యక్రమం జరిగింది

📰 Generate e-Paper Clip

బైపల్లి గ్రామంలో దుర్గా పూజ కోసం శుభ కార్యక్రమం జరిగింది

పలాస ప్రజావాణి ప్రతినిధి

వజ్రపు కొత్తూరు మండలంలోని బైపల్లి గ్రామంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా శుభ ముహూర్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తామాడ ఉమాపతి, ఉపాధ్యక్షులు డొంక విద్యాసాగర్, కార్యదర్శి కోనేరు కామేశ్వరరావు ,కోశాధికారి తామాడా సింహాచలంలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.