బైపల్లి గ్రామంలో దుర్గా పూజ కోసం శుభ కార్యక్రమం జరిగింది
బైపల్లి గ్రామంలో దుర్గా పూజ కోసం శుభ కార్యక్రమం జరిగింది పలాస ప్రజావాణి ప్రతినిధి వజ్రపు కొత్తూరు మండలంలోని బైపల్లి గ్రామంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా శుభ ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తామాడ ఉమాపతి, ఉపాధ్యక్షులు డొంక విద్యాసాగర్, కార్యదర్శి కోనేరు కామేశ్వరరావు ,కోశాధికారి తామాడా సింహాచలంలు పాల్గొన్నారు..