ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం
* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
* డి ఈ ఓసత్యనారంజనేయ ప్రిన్సిపల్ కుమార్ శశిధర్ శర్మ
జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి)
జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి ప్రిన్సిపల్ కి మన స్టాఫ్ బృందానికి వేదిక ముందు కూర్చున్నటువంటి భావి తరాలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మీరందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించిఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎంత విద్యను అభ్యసించినా విద్యతో పాటు మనకు సంస్కారం కూడా అవసరం దయచేసి ఈ ఇంటర్ ఈ కాలేజీ మీ భవిష్యత్తుకి నాంది పలికేది మీరు ఇక్కడ ఉండేటువంటి పద్ధతులే మళ్ళీ మీ భవిష్యత్తులో మీకు పునరావృతంఎదురవుతుంటాయి దయచేసి చాలా జాగ్రత్తగా ఇంటర్ అయిపోయిన తర్వాత మంచి కోర్సులు ఎంపిక చేసుకొనిఉన్నతవిద్యనభ్యసించిఆ భగవంతుని ఆశీస్సులతోటి మీరు ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో మీ గోల్స్ అన్నీ కూడా రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము బాగా ఎంజాయ్ చేస్తే రేపటి రోజున ఎంజాయ్ చేయలేము ఇప్పుడు కష్టపడండి,భవిష్యత్తు ముందు హ్యాపీగా ఉంటుంది
అని ఎంత ఓర్పుగా అయితే మనం వింటామో,అందులో నుంచి కొన్ని మంచి విషయాలు తీసుకుంటాం ఎంతసేపూ మనం ఇక్కడ,ఈరోజు ఇది అందంగా తయారైంది రేపు పొద్దున మీ భవిష్యత్తు కూడా ఇంతే అందంగా ఉండాలని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కోరుకోవడం దయచేసి మీరందరూ కూడా ఇక్కడ చదువుకునే రోజులలో ఏ ఒక్క రోజు ఏ ఒక్క నిమిషం కూడా వృథా చేయకూడదు దేనికి కూడా అడిక్ట్ కావద్దు అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మని, సమాజానికి తో పాటు తల్లిదండ్రులతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం ఒక మొక్కని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నామోఅలా మిమ్మల్ని ఇక్కడ మంచి విద్యలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు గనుక దయచేసి ఒక్క చెడు మార్గం వైపు ఒక్క అడుగు వేస్తే మళ్లీ వెనక్కి చూసుకోవడానికివెనక్కి రావడానికి చాలా ఇబ్బంది అవుతది ఇప్పుడున్న సమాజం చాలా ప్రమాదకరంగా ఉంది
అలాగే విద్యలో కూడా మెరుగైన సౌకర్యాలు మెరుగైన విద్య వ్యవస్థ వచ్చింది గనుక అందరూ మంచి వ్యవస్థ వైపు వెళ్లాలని తెలుపుతూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు ఈ కార్యక్రమంలో డి ఈ ఓసత్యనారంజనేయ ప్రిన్సిపల్ కుమార్ శశిధర్ శర్మ,సుగుణజ్యోత్న్సదేవకితిరుపతి విశ్వనాథ్ రెడ్డిమహేశ్ ప్రభాకర్ రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

