ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం * పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ * డి ఈ ఓసత్యనారంజనేయ ప్రిన్సిపల్ కుమార్ శశిధర్ శర్మ జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి) జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి ప్రిన్సిపల్ కి మన స్టాఫ్ బృందానికి వేదిక ముందు...