📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోచవరం కాలనీలో మొక్కలు నాటిన తాసిల్దార్ ధర్మేంద్ర ఎడవల్లి భాస్కరరావు

పోచవరం కాలనీలో మొక్కలు నాటిన తాసిల్దార్ ధర్మేంద్ర ఎడవల్లి భాస్కరరావు

📰 Generate e-Paper Clip

పోచవరం కాలనీలో మొక్కలు నాటిన తాసిల్దార్ ధర్మేంద్ర ఎడవల్లి భాస్కరరావు


ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్  5

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పోచవరం కాలనీలో టీచర్స్ డే సందర్భంగా కూనవరం  తాసిల్దార్ ధర్మేంద్ర తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు పాల్గొని గ్రామంలో 150 మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు నాటడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెట్లు వల్ల కాల్షియం రాకుండా మంచి గాలిని ఇస్తాయి దానివల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి అందుకు ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటలని ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్ చేయాలని డ్రైనేజీలు శుభ్రంగా ఉంచుకోవాలని అని అన్నారు మొక్కలు ఏర్పాటు చేసిన పోచవరంకాలనీ యూత్ ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఫేక్ రసూల్ ,షేక్ మదర్ సాహెబ్ కాపుల మాణిక్యం  కార్యదర్శి పోడియం, అప్పారావు ,  వెంకటేశ్వర్లు గుర్రం ప్రసాద్, శీలం వెంకటేశ్వర్లు,  రామకృష్ణ, శివాజీ మాజీ సర్పంచ్ వాసం శ్రీనివాసరావు బోడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.