📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadపెద్దవంగర గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ.

పెద్దవంగర గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ.

📰 Generate e-Paper Clip

పెద్దవంగర గ్రామపంచాయతీలో ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ. పెద్దవంగర సెప్టెంబర్ 17 ప్రజావాణి .గురువారం పెద్ద వంగర గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను సర్పంచ్ ముద్రసాని పారిజాత సురేష్ ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకన్న,ఉపసర్పంచ్ వినోద్,వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి జండా ఎగరవేయడం జరిగింది అనంతరం పెద్దవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రేవంత్ రెడ్డి బుక్స్ నోట్ బుక్స్ కాకుండా ఇప్పుడు రెండు జతల స్కూల్ యూనిఫార్మ్స్ షూ బెల్టు టై ప్రతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ ల చేతులమీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. మంచి నాణ్యమైన విద్యతోపాటు పిల్లలంతా సమానమే అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు మన రాష్ట్ర ప్రజలందరి తరఫున మరియు మా పెద్దవంగర గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుచున్నాము.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.