పెద్దవంగర గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ.

పెద్దవంగర గ్రామపంచాయతీలో ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ. పెద్దవంగర సెప్టెంబర్ 17 ప్రజావాణి .గురువారం పెద్ద వంగర గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను సర్పంచ్ ముద్రసాని పారిజాత సురేష్ ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకన్న,ఉపసర్పంచ్ వినోద్,వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి జండా ఎగరవేయడం జరిగింది అనంతరం పెద్దవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రేవంత్ రెడ్డి బుక్స్ నోట్ బుక్స్ కాకుండా ఇప్పుడు రెండు జతల స్కూల్ యూనిఫార్మ్స్...