నేడు పోతుగల్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 17. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్సీ కాలనీలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని పోతుగల్ ఎస్సీ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు కావున విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది దేవుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయకుని ఆశీస్సులు పొందాలని పోతుగల్ ఎస్సీ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన తెలిపింది. కావున గ్రామంలోని ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వినాయకుని దీవెనలు అందుకోవాలని వినాయక ఉత్సవ కమిటీ తెలిపింది కావున పోతుగల్ గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినాయక ఉత్సవ కమిటీ పేర్కొంది.
సమాప్తం…
నేడు పోతుగల్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..
RELATED ARTICLES

