నేడు పోతుగల్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..
నేడు పోతుగల్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.. రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 17. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్సీ కాలనీలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని పోతుగల్ ఎస్సీ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు కావున విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది దేవుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయకుని ఆశీస్సులు పొందాలని పోతుగల్ ఎస్సీ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన తెలిపింది....