📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarనూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

*  ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డితో కలిసి వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎంపీపీ వెంకటేష్

* మున్సిపల్ వైస్ చైర్మన్  జావిద్

*  మడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్

* గంగారపు శారద శంకర్ ల ఏకైక పుత్రుడు వివాహ వేడుకల్లో వేణు మనిషా దంపతులను

జమ్మికుంట సెప్టెంబర్ 4 (ప్రజావాణి)

జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోగంగారపు శారద శంకర్ ల ఏకైక పుత్రుడు వివాహ వేడుకల్లో వేణు మనిషా దంపతులను హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంటమున్సిపల్ వైస్ చైర్మన్  జావిద్ మడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ మాజీ ఉపసర్పంచ్ పోషిని సత్యనారాయణఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ పావని మాజీ ఎంపీపీ గంగారపు లతా శ్యామ్ వార్డు సభ్యులు బొనగానిసురేష్ గంగారపు సాయిరాం మాజీ వార్డ్ సభ్యులు గంగారపు మమత ప్రదీపు సురేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.