నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే <br>
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే * ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డితో కలిసి వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎంపీపీ వెంకటేష్* మున్సిపల్ వైస్ చైర్మన్ జావిద్* మడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ * గంగారపు శారద శంకర్ ల ఏకైక పుత్రుడు వివాహ వేడుకల్లో వేణు మనిషా దంపతులనుజమ్మికుంట సెప్టెంబర్ 4 (ప్రజావాణి)జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోగంగారపు శారద శంకర్ ల ఏకైక పుత్రుడు వివాహ వేడుకల్లో వేణు మనిషా దంపతులను హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి వివాహ...