📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyదళిత జర్నలిస్టుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

దళిత జర్నలిస్టుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

దళిత జర్నలిస్టుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

సంగారెడ్డి సెప్టెంబర్ 24 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

వచ్చే నెల అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర టి జి ఐ ఐ సి మాజీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకని ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర డి జె ఎఫ్ అధ్యక్షులు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమణి అశోక్, జిల్లా నాయకులు మోహన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.