దళిత జర్నలిస్టుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
దళిత జర్నలిస్టుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సంగారెడ్డి సెప్టెంబర్ 24 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి వచ్చే నెల అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర టి జి ఐ ఐ సి మాజీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకని ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర డి జె ఎఫ్ అధ్యక్షులు...