📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyతీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఘన స్వాగతం

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

*తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఘన స్వాగతం షాబాద్ మండల్ ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షుడు విశ్వం మాదిగ*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 ప్రజావాణి

తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర షాద్‌నగర్‌కు చేరుకున్న సందర్భంగా షాబాద్ మండల మాజీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు విశ్వం మాదిగ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్నను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. బీసీలు, బహుజన వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వం మాదిగ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.