తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఘన స్వాగతం

*తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఘన స్వాగతం షాబాద్ మండల్ ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షుడు విశ్వం మాదిగ* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 ప్రజావాణి తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర షాద్‌నగర్‌కు చేరుకున్న సందర్భంగా షాబాద్ మండల మాజీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు విశ్వం మాదిగ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్నను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. బీసీలు, బహుజన వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వం మాదిగ...