📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాలపల్లి చెక్ డ్యామ్ వద్ద గంగమ్మా తల్లికి వైనం(పసుపు,కుంకుమ పూలు) సమర్పణ

జాలపల్లి చెక్ డ్యామ్ వద్ద గంగమ్మా తల్లికి వైనం(పసుపు,కుంకుమ పూలు) సమర్పణ

📰 Generate e-Paper Clip

జాలపల్లి చెక్ డ్యామ్ వద్ద గంగమ్మా తల్లికి వైనం(పసుపు,కుంకుమ పూలు) సమర్పణ

జాలపల్లి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్

మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి,

రైతు సంక్షేమమే-కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నాడైన నేడైన రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావంతో కరువు సంభవిస్తున్న తరుణంలో ప్రకృతి సహకరించి మోయతుమ్మెద వాగుపైన 12 చెక్ డ్యామ్ లు నిండుకుండలా మారాయని సంతోషం వ్యక్తం చేశారు.
స్వర్గీయ మాజీ ప్రదాని గౌ”శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రిజర్వాయర్లు-అధునిక దేవాలయాలు అని అభివర్ణించి ముందుచూపుతో నాగార్జున సాగర్ రిజర్వాయర్,శ్రీశైలం రిజర్వాయర్,శ్రీరామ సాగర్ రిజర్వాయర్,జూరాల ప్రయాదర్శిని ఇల రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరుశరాం గౌడ్,వార్డ్ సబ్యులు గ్రామ శాఖ అధ్యకులు సాగర్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.