జాలపల్లి చెక్ డ్యామ్ వద్ద గంగమ్మా తల్లికి వైనం(పసుపు,కుంకుమ పూలు) సమర్పణ

జాలపల్లి చెక్ డ్యామ్ వద్ద గంగమ్మా తల్లికి వైనం(పసుపు,కుంకుమ పూలు) సమర్పణ జాలపల్లి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్ మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి, రైతు సంక్షేమమే-కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నాడైన నేడైన రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావంతో కరువు సంభవిస్తున్న తరుణంలో ప్రకృతి సహకరించి మోయతుమ్మెద...