📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarజగ్గయ్యపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

జగ్గయ్యపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జగ్గయ్యపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

* సిద్ధి వినాయకునిదర్శించుకున్నమున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు కే డి సి సి బ్యాంక్ చైర్మన్ పింగిళి రమేష్

– భారీగా పాల్గొన్న భక్తజనం
– శ్రీ భక్తఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి)

జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాతలుఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు.జమ్మికుంట పట్టణం నుండి మాజీ ప్రజాప్రతినిధులు హాజరై ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి గాంచిన ఆలయంలో ప్రతీ ఏటా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు కే డి సి సి బ్యాంక్ చైర్మన్ పింగిళి రమేష్ శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవస్థాన అధ్యక్షుడు,ఛైర్మెన్,వైస్ చైర్మన్,కోశాధికారి,కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.