జగ్గయ్యపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

జగ్గయ్యపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం * సిద్ధి వినాయకునిదర్శించుకున్నమున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు కే డి సి సి బ్యాంక్ చైర్మన్ పింగిళి రమేష్ - భారీగా పాల్గొన్న భక్తజనం - శ్రీ భక్తఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి) జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాతలుఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల...