📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుండ్లగడ్డ కిష్టబావి వద్ద అన్నప్రసాద వితరణ

గుండ్లగడ్డ కిష్టబావి వద్ద అన్నప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

*గుండ్లగడ్డ కిష్టబావి వద్ద అన్నప్రసాద వితరణ*
*శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం – 6వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి):
జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో 6వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
6,వ రోజు అన్నదాతలు
గట్టు దామోదర్, ఉప్పుగల రవీందర్, శాంసంగ్, ఆకుల నరసింహచారి, ఎర్రమళ్ళ వేణు, అలవాయిన సంతోష్ ల కుటుంబ సభ్యులు సహకారం తో చేశారు. ఆ గణనాథుని కరుణా కటాక్షాలతో దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నత పదవులు కలగాలని కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమం లో
కమిటీ గౌరవ అధ్యక్షులు వడ్నాల లింగమూర్తి,
అధ్యక్షుడు గట్టు రమేష్,
ఉపాధ్యక్షులు చిదురాల బాబురావు, కోశాధికారి కోయల్ కార్ శేషు విరాట్ జీ, ప్రధాన కార్యదర్శి గుధినేని త్రయంబకేశ్,
సహాయ కార్యదర్శులు ఆకుల నరేష్, గోగికర్ శివాజి, కొత్తపల్లి సత్తయ్య
ఆర్గనైజర్ చెల్లోజు నవీన్ చారి, ముఖ్య సలహాదారులు ఎర్రమళ్ళ సుధాకర్, దుబాయ్ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, ఎనగందుల సుధాకర్, మిలటరీ ప్రవీణ్, రోకాటి మురళి, గట్టు కిరణ్
కార్యవర్గ సభ్యులు మామిడాల శంకర్, బాలదే యోగేష్, కట్కూరి మహేష్, సిరిమల్లె అనిల్, బొల్లం నరేష్, నార్ల సాయి, బొల్లం కార్తీక్, సాయబోయిన సాయి, రమేష్, నీలం రవితేజ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.