గుండ్లగడ్డ కిష్టబావి వద్ద అన్నప్రసాద వితరణ
*గుండ్లగడ్డ కిష్టబావి వద్ద అన్నప్రసాద వితరణ* *శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం - 6వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో 6వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 6,వ రోజు అన్నదాతలు గట్టు దామోదర్, ఉప్పుగల రవీందర్, శాంసంగ్, ఆకుల నరసింహచారి, ఎర్రమళ్ళ వేణు, అలవాయిన సంతోష్ ల కుటుంబ సభ్యులు సహకారం తో చేశారు....