గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డి జె ల యజమానుల బాండ్ ఓవర్
తొర్రూరురానున్న గణేష్ విగ్రహాల ఆగమనం, నిమజ్జనం కార్యక్రమాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు తొర్రూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డీజే నిర్వాహకులు సంబంధిత వ్యక్తులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గాడీల శ్రీనివాస్ ఎదుట బాండ్ ఓవర్ చేయించారు.ఎవరు కూడ నిబంధనలు అతిక్రమించ కూడదు అని, గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పోలీసులు సూచించారు.

