📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetకోదాడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక పూజలు

కోదాడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

కోదాడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక పూజలు
కోదాడ క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
కోదాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించేలా ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే పద్మావతి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.