📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల తనిఖీలు

ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల తనిఖీలు

📰 Generate e-Paper Clip

*ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల తనిఖీలు*

నేరేడుచర్ల, ప్రజావాణి, జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 26.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండలంలోని పలు ఇసుక క్వారీలను జిల్లా మైనింగ్ ఆర్‌ఐ నాగమణి, ఎస్‌ఆర్‌ఓ బాబు తదితర అధికారులు తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆ ట్రాక్టర్‌ను నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.