📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఇందిరమ్మ ఇంటి సమస్యను సత్వరమే పరిష్కరించండి

ఇందిరమ్మ ఇంటి సమస్యను సత్వరమే పరిష్కరించండి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇంటి సమస్యను సత్వరమే పరిష్కరించండి

ప్రజావాణి సెప్టెంబర్ 7 కమలాపూర్ మండల్ భీంపల్లి గ్రామం లోని 6 వార్డులో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని దాదాపుగా సంవత్సరం పూర్తి అయిన విద్యుత్ స్తంభాలు లేక డ్రైనేజీ సిసి రోడ్లు మంచినీటి సౌకర్యాలు లేక భీంపల్లి గ్రామంలోని 6 వార్డులో ఉన్న బచ్చల శ్రీకాంత్ మండల అభివృద్ధి అధికారి కి వినతి పత్రం అందజేసి తమ6 వార్డులో గల సౌకర్యాలను తక్షణమే కల్పించాలని వినతి పత్రం అందజేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.