📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఆశ వర్కర్స్ అక్రమ అరెస్ట్ మరియు విడుదల

ఆశ వర్కర్స్ అక్రమ అరెస్ట్ మరియు విడుదల

📰 Generate e-Paper Clip

ఆశ వర్కర్స్ అక్రమ అరెస్ట్ మరియు విడుదల

ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కేంసారపు సంధ్య

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్స్ ను అరెస్టు చేయడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు కింసారపు సంధ్య మాట్లాడుతూ ఆశా వర్కర్స్ ను అరెస్టు చేయడం బాధాకరం.ప్రజా ప్రభుత్వం మహిళలను కోటీశ్వరుని చేస్తాము అని చెప్పుతూ మహిళలను అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించిన ఆశా వర్కర్స్ న్యాయమైన డిమాండ్స్.నెలకు 18000 జీతం ఇవ్వాలని అలాగే పిఎఫ్.ఉద్యోగ భద్రత కల్పించాలి.పని ఒత్తిడి తగ్గించి ఆశా వర్కర్స్ కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు. అరెస్టు అయిన వారిలో కర్రే సరూప,సునంద,సునీత.రాధిక,రజిత,శైలజ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.