📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఅక్రమ సెల్లార్‌ సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు

అక్రమ సెల్లార్‌ సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు

📰 Generate e-Paper Clip

•అక్రమ సెల్లార్‌ సీజ్.. టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా

 

•రాజేశ్వరి–హుడా లేఔట్‌లో టౌన్‌ ప్లానింగ్ అధికారుల చర్యలు

 

అమీన్పూర్, సెప్టెంబర్‌ 5 (ప్రజావాణి): అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాజేశ్వరి–హుడా లేఔట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్‌పై అమీన్పూర్ టౌన్‌ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి సెల్లార్‌ను సీజ్ చేశారు.

అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై తనిఖీలు, చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.