📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaస్వర్గపురి వాహనానికి సగర సంఘం ఆర్థిక సహాయం

స్వర్గపురి వాహనానికి సగర సంఘం ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ పరిధిలో స్వర్గపురి వాహనం కోసం చండూరు సాగర సంఘం రూ.1,18,616 ఆర్థిక అందజేయడం.సగర సంఘం బంధువులు ఏర్పాటు చేసిన నగర మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులుకు వెల్లడించారు. స్వర్గపురి వాహనం నిర్వహణకు సహకరించాలనే ఉద్దేశంతో సాగర సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ అవసరాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సంఘాలు, ప్రజలు అందించిన సహకారాన్ని అభినందించారు. ఈ
కార్యక్రమంలో సగర సంఘం ప్రతినిధులు, సభ్యులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.